1312563-kmc Exclusive

నూతన సి.డి.ఎం.ఎ. అధికారితో ఏ.పీ. కే.ఎం.సీ. కార్యవర్గం భేటీ…

కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సి.డి.ఎం.ఎ.) గా ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీకేష్ బి లత్కర్ నూతనంగా నియమితులై బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన పలు అంశాలను సి.డి.ఎం.ఏ. దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాల పట్ల సి.డి.ఎం.ఏ. సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.. సి.డి.ఎం.ఏ. ను కలిసిన […]

OIP (15) Political

టీ.డీ.పీ పార్టీలోకి 80 మంది చేరుక…!!!

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ యువగలం పాద యాత్ర చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో బాగా చేరువయ్యి ప్రజా ధారణ బాగా పెరింగింది. అందుకు నిదర్శనంగా రోజు రోజుకు టీ.డీ.పీ పార్టీలోకి యువకులు, వేరే పార్టీ నాయకులు చేరుతున్నారు. ప్రస్తుతం కాకునాడ జిల్లాకు చెందిన పిఠాపుర పట్టణంలో 1 మరియు 30 వార్డుల నుంచి బీ.జే.పీ. నుండి బోడపాటి అనురాధ కనకరాజు మిత్రబృందం, అంబేడ్కర్ యూత్ నుంచి 80 మంది […]