యువత భవిష్యత్తుకై మా పార్టీ అడుగులు… -కాట్రు నాగబాబు-
ప్రజాస్వామ్యంలో సామాన్యుడు సైతం ప్రశ్నించే విధంగా చైతన్యం హెచ్.ఏ. సంకల్పంతో ఏర్పడిన తెలుగు నవగర్జన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్నిఈ నెల 20 వ తేదీన దంటు కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాట్రు నాగబాబు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కాకినాడ లక్ష్మీనారాయణ రోడ్డులో ఉన్న తెలుగు నవ గర్జన పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన నీటి రాజకీయ వ్యవస్థ లో […]
