Opposition-stalled-Lok-Sabha Political

వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానానికి గట్టి పోటీ…

కడప నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో లోక్‌సభ స్థానాన్ని గట్టి పోటీ ఎదురయ్యింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అధికార వై.ఎస్.ఆర్.సీ.పీ. ఉవ్విళ్లూరుతుండగా, జిల్లాలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ పార్టీ కూడా కసరత్తు చేస్తోంది. కడపలో లోక్‌సభ స్థానం వై.ఎస్‌.ఆర్‌. కుటుంబానికి కంచుకోటగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది ఏర్పడినప్పటి నుండి 10 సార్లు గెలిచింది. టీడీపీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఇటీవలి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనతో, ప్రధాన […]

IMG-20231116-WA0006 Exclusive

కడపజిల్లా ట్రిపుల్ ఐటీలో కొండచిలువ కలకలం…

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని బాలుర వసతిగృహం-2 లో భారీ కొండచిలువ కలకలం రేపింది. మంచం కింద నక్కిన కొండచిలువలను అక్కడ ఉన్న విద్యార్థులు గుర్తించి వెంటనే ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం తెలిపారు. ట్రిపుల్ ఐటీ అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి వేంపల్లి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. గది లో మంచం కింద దాగున్న ఆ కొండచిలువను ఫారెస్ట్ అధికారులు గోనె సంచిలో బందింఅడవిలో వదిలిపెట్టారు.