జమ్మూ కశ్మీర్ లో 4 తీవ్రవాదుల స్కెచ్‌లు విడుదల…
దోడా జిల్లాలో రెండు దాడులకు పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల స్కెచ్‌లను జమ్మూ కాశ్మీర్ పోలీసులు బుధవారం విడుదల చేశారు. వారి అరెస్టుకు దారితీసే సమాచారం కోసం రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు. మంగళవారం భదర్వాలోని చటర్‌గల్లా వద్ద 4 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసుల సంయుక్త తనిఖీ కేంద్రంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బుధవారం జిల్లాలోని గండోహ్ ప్రాంతంలో సెర్చ్ పార్టీపై దాడి జరిగింది. ఫలితంగా ఒక పోలీసుతో సహా ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జమ్మూ […]
