జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం… 6 కి తీవ్ర గాయాలు…
హౌరా-ముంబై ప్యాసింజర్ రైలు చక్రధర్‌పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 6 మంది గాయపడ్డారు. అహౌరా-ముంబై ప్యాసింజర్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పడంతో కనీసం ఐదు నుండి ఆరుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని చరధర్‌పూర్ డివిజన్ సమీపంలో తెల్లవారుజామున 3:43 గంటలకు జరిగిందని వెళ్లడించారు. గాయపడిన ప్రయాణికులందరికీ ప్రథమ చికిత్స అందించామని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… రైలులోని 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఎదురుగా […]








