జమ్మూకశ్మీర్‌లో ఉద్రుక్తత… భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు..
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. బలగాల సెర్చ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని, వారు ఎదురు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు ఇరువైపులా […]

