కూలిపోయిన రష్యా సైనిక విమానం…
రష్యాకు చెందిన ఇల్యుషిన్ ఇల్-76 సైనిక రవాణా విమానం రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రాష్ట్ర వార్తా సంస్థ ఆర్.ఐ.ఏ. తెలిపింది. ఈ సందర్బంగా స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడుతూ… బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలోని కొరోచన్స్కీ జిల్లాలో సంఘటన సంభవించిందని , తాను ఆ స్థలాన్న పరిశీలించబోతున్నానని చెప్పారు. పరిశోధకులు మరియు అత్యవసర సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇల్-76 అనేది సైనిక రవాణా […]





