irans_irgc_targets_iranian_kurdish_opposition_positions_in_iraq_epa Viral

ఇజ్రాయెల్ పై మరో వారాంతపు దాడికి సిద్దమవుతున్న ఇరాన్…

ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించిన దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ వారం ప్రారంభంలో హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా జెరూసలేం, వాషింగ్టన్ టెహ్రాన్, దాని మిత్రదేశాల నుండి మరో వారాంతపు దాడికి సిద్ధమవుతుందని నివేదికలు తెలిపాయి. యూ.ఎస్. సిబ్బందిని రక్షించడానికి, ఇజ్రాయెల్‌ను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లో అదనపు యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లను మోహరించడం ప్రారంభించిందని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక నివేదిక తెలిపింది.

skynews-gaza-war-2014-israel_5379145 International

24 గంటల్లో 700 మంది మృతి… కొనసాగుతున్న ఇజ్రాయిల్ యుద్ధం.

గాజాకు ఇజ్రాయిల్ మద్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాని కాల్పులు విరమణ తరువాత మళ్లీ గాజా పై ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక వైపు జబాలియా శరఫార్థి శిబిరంపై ఇజ్రాయిల్ బాంబులు దాడి చేసింది. ఆ దాడుల్లో శిబిరంలో నివసిస్తు వారిలో పలు సంఖ్యాల్లో ప్రాణాలు కోల్పోయారని శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని అధికారులు తెలియచేశారు. ఈ దాడుల్లో 700 మంది పాలస్తీనియన్లు మృతి చేందినట్లు తెలిపింది.