2065412-bigthumbnail Viral

ఇండోనేషియా ఫుట్ బాల్ గ్రౌండ్ లో విషాదం…!!!

ఇండోనేషియా దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు పడి ఒక ప్లేయర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎఫ్.బీ.ఐ. సుబాంగ్ మరియు 2 ఫ్లో ఎఫ్.సీ. బాండుంట్ టీమ్లు ఫుట్ బాల్ మ్యాచ్ లో ముఖాముఖి తలపడ్డారు. ఆ రెండు టీములు గ్రౌండ్ లో ఆడుతుంటే ప్రేక్షకులు ఆశక్తిగా వీక్షిస్తున్నారు. అక్కడ ఆడుతున్న ఒక ఆటగాడిపై అకస్మాత్తుగా పిడుగు పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. దానితో అక్కడి వారందరూ బెంబెలెత్తిపోయి అక్కడినుంచి పరుగులు తీసారు.