రైలు ప్రయాణాలపై 55 శాతం రాయితీ… – రైల్వే మంత్రి –
రైల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణీకుడికి 55 శాతం రాయితీ లభిస్తుందని, సీనియర్ సిటిజన్లు, మీడియా వ్యక్తులకు ప్రీ-కోవిడ్ ఛార్జీల రాయితీలను పునరుద్ధరించాలనే డిమాండ్ల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆయన అహ్మదాబాద్‌లో కొనసాగుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిని సంబందిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మీడయా తో మాట్లాడుతూ… వారు అడిగిన ప్రశ్నలకు ఎటువంటి ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా భారతీయ రైల్వే ఇప్పటికే ప్రతి రైలు ప్రయాణీకుడికి రైలు […]
