రాహుల్ గాంధీ రిజర్వేషన్ ట్వీట్ పై అమిత్ షా వ్యాఖ్యలు…
దళితులు, వెనుకబడిన తరగతులు మరియు గిరిజనుల రిజర్వేషన్లను బీ.జే.పీ. లాక్కోవాలని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను తిప్పికొడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర దాడి చేశారు. ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నిరాధారమైన అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లుగా ఈ దేశంలో బీ.జే.పీ. ప్రభుత్వం నడుస్తోంది, రెండుసార్లు పూర్తి మెజారిటీ వచ్చిందన్నారు. రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే ఉద్దేశ్యం బీ.జే.పీ. కి ఉంటే ఈ పాటికి జరిగి ఉండేదని […]









