MP-Kavitha-Husband-anil-Kumar-Wants-MLA-Ticket-in-Next-Elections-1535344550-1316 Hyderabad

అనిల్‌కు షాకిచ్చిన ఈడీ…!

తెలంగాణ రాష్ట్రంమాజీ ముఖ్య మంత్రి కే.సీ.ఆర్. కుమార్తే కవిత కు ఎక్సైస్ డిపార్ట్‌మెంట్ భారీ షాక్ ఇచ్చింది. తన భర్త అనిల్ బంధువుల ఇళ్లలో ఈడీ అధికారుల విస్తృత సోదాలు జరిపారు. అనిల్ సోదరితో పాటు పలువురు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన సొమ్మును అనిల్ డైరక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా ఆస్తులు కొన్నట్లుగా గతంలో ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దిశగానే సోదాలు జరుగుతున్నట్లుగా […]

Errabelli Hyderabad

నా మద్దతు ఆ పార్టీకే …!!! -ఎర్రబెల్లి-

ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతారని ఎవరూ చెప్పుకోవడం లేదు కానీ… తాను మాత్రం పార్టీ మారడం లేదని బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఎర్రబెల్లి నుంచి వచ్చిన సమాచారం చూసి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. డీఎస్పీ ప్రణీత్ రావు ను సిట్ అధికారులు ట్యాపింగ్ కేసులో ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎర్రబెల్లి దొరికిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎర్రబెల్లిపై రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే బిక్కుబిక్కుమంటున్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఈ క్రమంలో […]

WhatsApp Image 2024-03-18 at 6.20.06 PM Telangana

మాజీ ఐ.పీ.ఎస్. ప్రవీణ్ కుమార్ బీ.ఆర్.ఎస్. చేరిక…

బీఎస్పీకి మాజీ ఐపీఎస్ షాక్ ఇచ్చాడు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కే.సీ.ఆర్. ఆధ్వర్యంలో కే.సీ.ఆర్. చేతుల మీదుగా కండువాను కప్పుకొని పార్టీలోకి చేరాడు. నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు తెలిపారు. వెల్లువలా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్న నేతలు ఇటీవల హైలెట్ అవుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో చేరికలు కూడా ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరూపించారు.

Kalvakuntla-Kavitha Hyderabad

మాజీ సీ.ఎం. కేసిఆర్ కూతురు కవిత అరెస్ట్…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊహించని మరో షాక్ తగిలింది. ఈడి ఆమెను అరెస్ట్ చేసిన్నట్లు బహిర్గతంచేసింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు […]

BB1jV8fs Hyderabad

హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికలకు సిద్దమవుతున్న మాధవి లత…

హైదరాబాద్ లో హైప్రొఫైల్ సీటు లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తుంది. హైదరాబాద్ లో బీజేపీ తరుపున లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్లు కొంపెల్ల మాధవి లత వెళ్లడించారు. తెలంగాణ రాజధానిలో 2004 నుంచి ఆ సీటులో కొనసాగుతున్న AIMIM యొక్క అసదుద్దీన్ ఒవైసీకు కొంపెల్ల మాధవి లత మధ్య బీజేపీ ఎన్నికల పోరు జరగుతుంది. పాతబస్తీలో మార్పు తీసుకురావాలనే ఉద్ఘాటనతో ఆవేశపూరిత ప్రసంగాల ద్వారా ఆమె అనుచరులను సంపాదించుకుంది. ఆమె మహిళల హక్కుల పోరాట యోధురాలు. […]

BB1jV5mx Exclusive

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన తెలుగు నటిడి నిశ్చితార్ధం…

హైదరాబాద్‌లో సన్నిహితుల సమక్షంలో తెలుగు నటుడు కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరక్ ఉంగరాలు మార్చుకున్నారు.ఇన్టాగ్రాం మరియు X లో కిరణ్ నిశ్చితార్థ వేడుక చిత్రాలను పంచుకున్నారు. కిరణ్ పంచుకున్న చిత్రాలలో ఒకటి అతను మరియు రహస్య ఒకరినొకరు చూసుకోవడం చూసి నవ్వుతున్న చిత్రం కనిపిస్తుంది. రాజా వారు రాణి గారు ప్రమోట్ చేస్తున్నప్పుడు తీసిన జంట పాత చిత్రంతో దానిని జత చేశాడు. కనిపించని చిత్రాలలో, రహస్య పసుపు చీర ధరించి తన హృదయాన్ని బయటకు […]

ganja Crime

గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ అరెస్ట్…

హైదరాబాద్‌ లోని శేరిలింగంపల్లి మండలంలో నానక్‌రామ్ గూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లకు గంజాయి అమ్ముతున్న లేడీ డాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రతిరోజు 20 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని అమ్ముతున్న లేడీ డాన్ ఇంట్లో విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేసారు. ఈ తనిఖీలలో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెళ్లిడించారు. ఆమె ఈ గంజాయి అమ్మకం ద్వారా వందల కోట్ల రూపాయల సంపాదించిందని పోలీసులు తెలిపారు.

WhatsApp Image 2024-03-06 at 3.31.25 PM Viral

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 29 వ తేదీన పెళ్లి చేసుకున్న వదువువరులిద్దరూ షామీర్ పేటలో రిసెప్షన్ కాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్‌ కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు […]

WhatsApp Image 2024-02-28 at 9.06.43 AM Hyderabad

డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి…

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు. నేడు గచ్చిబౌలి పోలీసుల ఎదుట క్రిష్ విచారణకు హాజరు అవుతారని వెళ్లడించారు. అనంతరం డైరెక్టర్ క్రిష్ కు డ్రగ్స్ పరీక్షలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల్లో క్రిష్ డ్రగ్స్ వాడినట్టు నిర్ధారణ అయితే డైరెక్టర్ క్రిష్ ను అరెస్ట్ చేసే అవకాశముందని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

WhatsApp Image 2024-02-25 at 4.39.44 PM Viral

లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం…

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి పీ.ఏ. నిరంజన్ తన చేతి వాటం చూపించారు. వనపర్తి జిల్లాలో లక్ష బస్తాల సీ.ఎం.ఆర్‌. ధాన్యం కుంభకోణానికి పాల్పడ్డాడు. సీ.ఎం.ఆర్‌. ధాన్యం తీసుకున్న రైస్‌ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా లక్ష ధాన్యం బస్తాల పైగా దాచారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అనుచరులు పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కొంతమంది హమాలీల సాయంతో ఆ ధాన్యాన్ని దొంగిలిస్తూ పట్టుబడి అక్కడి […]