WhatsApp Image 2024-02-11 at 9.07.12 AM Knowledge

అల్లూరి చరిత్రపట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం…!!!

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్రపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆరోపించారు. జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ప్రతినిధుల బృందం, సంఘం ఉపాధ్యక్షురాలు వాడపల్లి వెంకటరమణమ్మ సారధ్యంలో సీతారామరాజు తపస్సు చేసిన గోపాలపట్నంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వర ఆలయం, అల్లూరి చదువుకున్న తుని రాజా హైస్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీతమ్మ కొండపై ఉన్న […]