డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం తపించేవారే నిజమైన విద్యార్ధులు. – డాక్టర్ కాదా వెంకటరమణ-
డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం పరితపించేవారే నిజమైన విద్యార్ధులని సత్య స్కాన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కాదా వెంకటరమణ అన్నారు. ఆయన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, కాకినాడ పి.ఆర్. కళాశాలలోని ప్రభుత్వ బి.సి కళాశాల బాలికల వసతిగృహంలో మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ విద్యార్ధుల దినోత్సవం మరియు ప్రపంచ చేతిపరిశుభ్రత దినోత్సవ కార్యక్రమాలకు డాక్టర్ కాదా వెంకటరమణ ముఖ్యతిధిగా […]
