WhatsApp Image 2024-02-09 at 7.14.15 PM Trending News

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య శిబిరాలు…!!!

కాకినాడ జిల్లాలోని కాకినాడ నగర పరిధిలోని 10వ వార్డు దుమ్ములపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. చిన్న రామాలయం వద్ద నిర్వహించిన శిబిరానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని తెలిపారు. వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై […]