adithya Viral

హత్రాస్‌ ఘటన పై విచారణకు ఆదేశించిన సీ.ఎం. …

జూలై 2న యూ.పీ. లోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 122 మందికి పైగా మరణించారు, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం హత్రాస్‌కు 47 కిలోమీటర్ల దూరంలోని ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన పై స్పందించిన సీ.ఎం. యోగి ఆదిత్యనాథ్‌ దీనిపై విచారణకు ఆదేశించారు. హత్రాస్ ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక చర్యలు తీసుకున్నారు. సికిందరావు తహసీల్ పరిధిలోని ఆరుగురు అధికారులను […]

bhole baba Exclusive

బాధిత కుటుంబాలు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాలి… -భోలే బాబా-

హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాట ఘటనపై సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా స్పందిచారు. ఆయన మాట్లాడుతూ… ఈ ఘటన విని తాను కృంగిపోయానని, బాధిత కుటుంబాలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాలని కోరారు. 121 మంది ప్రాణాలను బలిగొన్న జూలై 2 హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ న్యూఢిల్లీలో పోలీసుల ముందు లొంగిపోయిన కొన్ని గంటల తర్వాత శనివారం భోలే బాబా వార్తా సంస్థ కి చేసిన ప్రకటన వచ్చింది. […]

photo Viral

హత్రాస్ మృతుల కుటుంబాలను పరామర్శించిన రాహుల్…

121 మంది ప్రాణాలను బలిగొన్న విషాద హత్రాస్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్ రోడ్డు మార్గంలో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చేరుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత సీనియర్‌ ప్రతిపక్ష నేత ఈ ప్రాంతానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో రాహుల్‌ వెంట రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌రాయ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ అవినాష్‌ పాండే, పార్టీ అధికార ప్రతినిధి […]