ఇద్దరు అభ్యర్థులు పోటీకి నో చెప్పడంతో ఆందోళనలో గుజరాత్ బీ.జే.పీ. …
గుజరాత్‌లోని వడోదర, సబర్‌కాంత లోక్‌సభ స్థానాలకు చెందిన బీ.జే.పీ. అభ్యర్థులు శనివారం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని వ్యక్తిగత కారణాలను చూపి అధికార పార్టీలో విభేదాలు తెరపైకి తెచ్చారు. వడోదర నుంచి బీ.జే.పీ. ఎం.పీ. గా ఉన్న రంజన్‌బెన్ భట్ మూడోసారి టిక్కెట్టు ఇచ్చినప్పటికీ పోటీ చేసేందుకు నిరాకరించారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆమె తన నిర్ణయాన్ని బయటపెట్టింది. సబర్‌కాంత బీ.జే.పీ. అభ్యర్థి భికాజీ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ […]


