12192021023948n32 Viral

కొడవలి బౌద్ధ క్షేత్రం వద్ద గ్రావెల్ త్రవ్వకాలు నిలిపివేత…

కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం కొడవలి బౌద్ధ క్షేత్రానికి సమీపంలో గ్రావెల్ తవ్వకాలను మధ్యంతర ఉత్తర్వులతో నిలుపుదల చేసిన హైకోర్టు విచారణ పట్ల పౌర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. పురావస్తు శాఖ అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలను చేపట్టడం వలన చారిత్రక బౌద్ధ క్షేత్రానికి ముప్పు ఏర్పడటం జరిగిందన్నారు. చారిత్రక ప్రదేశాలకు 200 మీటర్ల దూరం వరకు తవ్వకాలు చేయకూడదన్న నియమాలను కాదని అధికారులు అనుమతులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఈ అంశంపై సంఘం శరణం […]

WhatsApp Image 2024-01-15 at 10.09.25 AM Exclusive

గొల్లప్రోలు భోగి వేడుకల్లో జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల…

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్రి గ్రామంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక గ్రామంలో జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులు పోటీలు, భోగి మంటలు, అందరిని అలరించాయి. ఈ సందర్బంగా ఉదయ్ మాట్లాడుతూ… అందరు కుటుంబాల్లతో సంతోషంగా గడపాలని అన్నారు. వచ్చేఎన్నికల్లో జనసేన, టీ.డీ.పీ. కలిసి అధికారంలో వచ్చే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. […]