OIP (6) Crime

చెరువులో దూకిన యువకుడు… చివరికి…???

తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ మండలంలో ఒక చెరువులో యువకుడు పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. మృతి చెందిన వ్యక్తి వడిసలేరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల కట్ట రాంబాబు గా గుర్తించారని ఎస్సై నాగరాజు అన్నారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

WhatsApp Image 2023-12-11 at 7.29.16 PM Political

బర్రెలక్కను ఆదర్శంగా తీసుకున్నా… -కంచుమర్తి రాజశేఖర్-

గోకవరంలో జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం రసంత్రంగా సాగుతున్న తరునంలో ఆ నియోజకవర్గ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమని బడుగు బలహీన వర్గాల ప్రజా నాయకుడు కంచు మూర్తి రాజశేఖర్ బహిరంగా వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనను కృషి చేస్తానని , రాజ్యాంగ సౌరభవాన్ని కాపాడుకుని ప్రజల శ్రేయస్సు కొరకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల చెందిన తెలంగాణ ఆడబిడ్డ బర్రె లక్కను […]