శానిటేషన్ వర్కర్స్ సమస్యలపై ఆందోళన..
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్, మహిళా నేత జె. లక్ష్మీప్రియ లు మాట్లాడుతూ… 2021 నుండి జి.జి.హెచ్. లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్టు పొందిన కృష్ణా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా పి.ఎఫ్. చెల్లింపుల్లో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండి […]


