WhatsApp Image 2024-05-14 at 3.44.21 PM Viral

వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ స్టేషన్ లో వివాదం…

గద్వాల జిల్లా పైపాడులో వివాదం చోటుచేసుకుంది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఉన్న ఈ.వీ.ఎం. లో కారు గుర్తు కనిపించకుండా నీలం మార్కర్‌ తో రుద్దడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ బూత్లో మొత్తం 1,196 ఓట్లు ఉండగా 848 ఓట్లు పోలైన తర్వాత వచ్చిన ఓటరు దీనిని గమనించి అధికారులకు తెలియ జేశారు. భారాస నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి సిబ్బందితో మాట్లాడి ఉన్నతాధికారులకు సమాచారం […]