మెస్ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి…
మెస్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండవ రోజు ఆందోళనలో భాగంగా కాకినాడ జీ.జీ.హెచ్. తల్లి బిడ్డ విగ్రహం సమీపంలో ఉన్న గేటు వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమాంలో సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, మెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వై. శంకర్, ఏ. ఏడుకొండలు మాట్లాడుతూ… గత 30 సంవత్సరాల కాలం నుంచి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు రోగులకు వేడి వేడి ఆహార అందించడంలో మెస్ కార్మికులు […]
