sc-supreme-court-fb_111317012619 Exclusive

SC, ST రిజర్వేషన్ లపై పరిశీలించనున్న సుప్రీంకోర్టు…!!!

కోటాల మంజూరు కోసం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలను మరింత ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని 2004లో ఇచ్చిన తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం కోటాలో 50 శాతం కోటాను అందించడానికి దారితీసిన పరిమాణాత్మక డేటాకు సంబంధించిన వాదనలలోకి రాలేమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, విక్రమ్ నాథ్, బేల ఎం. త్రివేది, పంకజ్ మిథాల్, […]

WhatsApp Image 2024-01-31 at 6.54.01 PM (1) Konaseema

ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలి…

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయిలో ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన ద్వారా అధికారులకు సూచించారు. ఈ క్రీడల నిర్వహణ నిమిత్తం కొంత మంది అధికారులకు విధులు బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 15 ఏళ్లు పైబడిన పురుషులు మరియు స్త్రీల కోసం విడి విడిగా ఐదు క్రీడాంశాలలో […]

OIP (8) Exclusive

భోగి సంబరాల్లో మంత్రి అంబటి…

పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా మంత్రి తొలతగా భోగి కట్టెలను వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబటి డేంన్సులు చేస్తూ, సందడి చేస్తూ స్తానికులతో కలిసి సరదగా గడిపారు. భోగి మంటలూ, ముగ్గులు, డేన్సులు అక్కడ ప్రజలను అలరించాయి.