అధికజన మహాసంకల్ప సభ విజయవంతం చేయండి…!!!
గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణం నందు ఫిబ్రవరి 14 వ తేదీన అధికజన మహాసంకల్ప సభ నిర్వహిస్తునట్లు డాక్టర్ పి.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ సభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ఎస్సీ, ఎస్టీ, బీ.సీ., మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఆయనల మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఐ.ఏ.ఎస్. ఉద్యోగాన్ని సైతం వదిలి […]
