rain Exclusive

ఏ.పీ. లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం…

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సోమవారం ఎ.ఎస్‌.ఆర్‌. జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అనమయ్య, […]

06live1 Viral

మధ్యప్రదేశ్‌లో తప్పీపోయిన నలుగురు తోబుట్టువులు…

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో రైలు నుండి దిగిన తర్వాత నలుగురు తోబుట్టువులు ముంబైలోని తమ ఇంటి నుండి పారిపోయి కనిపించకుండా పోయారని పోలీసులు ఆదివారం తెలిపారు. మే 27న రైలు నుంచి దిగినప్పటి నుంచి తప్పిపోయిన 8 నుంచి 18 ఏళ్లలోపు ముగ్గురు బాలికలు, అబ్బాయిల కోసం ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ బృందం గ్వాలియర్‌కు చేరుకుందని జనక్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ విజేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. లక్ష్మీగంజ్ ప్రాంతంలోని చైల్డ్ కేర్ సెంటర్‌లో పిల్లలను దింపినట్లు చెబుతున్న […]

WhatsApp Image 2024-02-10 at 4.47.25 PM (1) Exclusive

వికటించిన ఇంజక్షన్… 7గురు చిన్నారులు అస్వస్థత

ఇంజెక్షన్ వికటించడంతో ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వైద్యులు చిన్నారులకు రోజువారి ఇంజెక్షన్ చేసారు. ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత 15 మంది చిన్నారుల్లో 7గురికి విపరీతమైన చలి జ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమై క్షణ కాలంలోనే వారిని ఐ.సీ.యూ. కు తరలించారు. ప్రస్తుతం […]