ఫించన్ల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం తగదు… -పౌరసంక్షేమసంఘం-
సామాజిక ఫించన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారా మాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగ్యులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు, హెచ్.ఐ.వీ. వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న ఫించన్లను వారికి ఇచ్చినట్టుగా తీసే ఫోటోలను ప్రభు త్వ రికార్డులకు మాత్ర మే పరిమితం చేయాలన్నారు. ప్రస్తుతం ఫించ న్ల పంపిణీ విధానం నడి రోడ్డు మీద ఇండ్ల బయట ఫించను దారుని నిలబెట్టి దానం […]









