నేడు ఆర్.బీ.ఐ. మానిటరీ పాలసీ ప్రకటించిన శక్తకాంత దాస్…
ఆర్.బీ.ఐ. గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు 2024-25 రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని సమర్పించారు. మంగళవారం ప్రారంభమైన ఆర్.బీ.ఐ. మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల సమావేశం గురువారం ఉదయం ముగిసిన తర్వాత పాలసీ సమీక్ష ప్రకటన వెలువడింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం… రెపో వరుసగా ఏడోసారి 6.5 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉండవచ్చని అంచనా. రెపో రేటు మరియు ఇతర పాలసీ వడ్డీ రేట్లపై ఆర్.బీ.ఐ. ఎం.పీ.సీ. నిర్ణయంతో పాటు, సెంట్రల్ బ్యాంక్ […]









