మన గ్యాస్ మనకే దక్కాలి…!!!
కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో పడిన చమురు గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్ కే దక్కాలని గ్యాస్ వెలికితీత కారణంగా నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ కాకినాడ జిల్లా అఖిలపక్ష పార్టీల బృందం జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. […]

