రాష్ట్రంలో అర్హులందరికి గృహ వసతి కల్పించాలి… -ఆంధ్రా సీ.ఎం.-
ఆంధ్ర రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సొంత ఇల్లు ఉండాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో గృహనిర్మాణ శాఖ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సమీక్షా సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధులతో గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిస్తూ.. నిరుపేదలకు గృహనిర్మాణం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్లు, వచ్చే […]
