OIF (11) Exclusive

ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పాకిస్తాన్ వైఫల్యంపై రాజ్‌నాథ్ సింగ్ స్పందన…

ఉగ్రవాదాన్ని అరికట్టడం ఇస్లామాబాద్‌కు చేతకాదని పాకిస్థాన్‌ భావిస్తే భారత్‌ తన భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సహకరిస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ ప్రతిపాదనకు జోడిస్తూ భారత్‌ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాదాన్ని ఉపయోగించవద్దని పాకిస్తాన్‌ను రక్షణ మంత్రి హెచ్చరించారు. ఎందుకంటే అది తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదం సాయంతో భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తే.. దాని పర్యవసానాలను చవిచూడాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని పాక్ నియంత్రించాలి.. దానిని అదుపు చేయడం తమకు చేతకాదని పాకిస్థాన్ […]

WhatsApp Image 2024-02-23 at 8.02.10 AM Exclusive

నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పంతం నానాజీ…

జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ అధ్వర్యంలో స్ధానిక గంగరాజు నగర్ లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన, దేశం తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీ, భాజాపా, జన సేన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టి సహకారంతో కృషి చేసి విజయం సాధించడం జరుగుతుందని తెలిపారు. తనపై […]

WhatsApp Image 2023-12-16 at 8.17.15 AM Exclusive

ప్రజల ఆస్తులకు పెనుముప్పు…

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నందున దీని ద్వారా ప్రజల ఆస్తులకు పెనుముప్పు పొంచి ఉందని, న్యాయస్థానాలు చేయాల్సిన కార్యకలాపాలను రెవిన్యూ శాఖకు బదిలీ చేయడం దారుణం అని కాకినాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ముత్తింటి విశ్వేశ్వర రావు, సీనియర్ న్యాయవాది జవహర్ అలీ, కార్యదర్శి చెక్క శ్రీనివాస్ అన్నారు.