krutika-shukla Kakinada

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లు నమోదు… -జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా-

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయినట్టు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 తుది జాబితాను సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ జిల్లా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలోని 1,637 పోలింగ్ కేంద్రాల్లో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయ్యాయన్నారు. ఇందులో 7,88,105 మంది […]