road-accident-750x430 Viral

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం…

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజానగం మండలంలోని పాలచర్ల గ్రమంలో 4 సంవత్సరాల చిన్న పాపను ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆ చిన్న పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారాన్ని బట్టి ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య ధోరణే కారణమని తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

A P OFFICIAL EMBLEM Exclusive

సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్.ఆర్. అమలు చేయాలి…

తూర్పు గోదావరి జిల్లాలో విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జే.ఏ.సీ. ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టి నిరసన 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వారిని ద్యాశాఖలోకి విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని, హెచ్.ఆర్.పాలసీ అమలు చేయాలని అన్నారు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న వారికి పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని డిమెండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో […]