th (1) Exclusive

ద్వారకలో స్పైడర్ మ్యాన్ అరెస్ట్…!!!

స్పైడర్‌ మ్యాన్‌ వేషంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని ఎల్హి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ద్వారకా రోడ్డులో జరిగిందని, అక్కడ వ్యక్తి కారు బానెట్‌పై కూర్చొని కనిపించాడని పోలీసులు చెప్పారు. కారుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా అందిన ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని అరెస్టు చేశారని వెళ్లడించారు. స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్‌లో ఉన్న వ్యక్తి నజఫ్‌గఢ్‌కు చెందిన 20 ఏళ్ల ఆదిత్యగా గుర్తించారు. వాహనం డ్రైవర్, మహావీర్ ఎన్‌క్లేవ్‌కు చెందిన 19 […]