వారిని సస్పెండ్ చేయాలి…
రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం ఆదివారపుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి 57 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అందుకు కారణం ఆ రోజు తిన్న చికెన్ బిర్యానియే కారణమని విద్యార్థులు చెబుతున్నారు. నాణ్యతలేని చికెన్, నాణ్యతలేని గుడ్డు వల్ల ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని దీనికి కారణమైన వారిని శిక్షించాలని రామచంద్రపురం బి.ఎస్.పి. ఎం.ఎల్.ఏ. అభ్యర్థి సుబ్బు భాయ్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, అతని […]

