Child-sexual-Harrassment Crime

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడి అరెస్టు…

ధారవిలో ఐదేళ్ల బాలుడిని బెదిరించి లైంగికంగా వేధించిన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఫిర్యాదు మేరకు.. మే 4న ఈ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటుండగా అతని తండ్రి తన పాన్ స్టాల్‌లో ఉన్నాడు. ఇరుగుపొరుగున నివసించే నిందితుడు ఏదో నెపంతో బాలుడిని తన ఇంటికి పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాలుడిని బెదిరించాడని […]