ఆప్ నేత అతిషికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ…
ఆమ్ ఆధ్మీ పార్టీ ఎమ్మెల్యేలను వేటాడినందుకు భారతీయ జనతా పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఢిల్లీ బీ.జే.పీ. మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషికి సమన్లు జారీ చేసింది. జూన్ 29న కోర్టుకు హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది.
