ఢిల్లీ ఆసుపత్రి ఘటనపై ఆప్ పై మండిపడిన బీ.జే.పీ. …
తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను బలిగొన్న ఘటనపై రాజకీయాలు రాజుకున్నాయి. దేశ రాజధానిలో తాజా అగ్నిప్రమాదానికి ఎవరు బాధ్యులంటూ భారతీయ జనతా పార్టీ ఆప్ ప్రభుత్వంపై మండిపడింది. ఈ సందర్బంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ… నేను ఢిల్లీలోని వివేక్ విహార్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నానని, ఈ హృదయ విదారక సంఘటనలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ […]









