OIP (8) Viral

మద్యం కేసు విచారణలో కేజ్రీవాల్‌కు 3వ సారి ఈ.డీ. ఆదేశాలు పట్టి జారీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ మద్యం విచారణకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 3వ తేదీన ఆదేశాలు పట్టిని జారీ చేసింది. కేజ్రీవాల్‌ మొదటి రెండు సమన్‌లను దాటిన తర్వాత ఇది మూడో సమన్ అని తెలిపింది. ఆయన రాజ్యసభ ఎం.పీ. సంజయ్ సింగ్‌కు బెయిల్ నిరాకరించిన రోజునే 3వ సమన్లు వచ్చిందని అన్నారు. ఆయనపై ఉన్న కేసు నిజమేనని, సమర్పించిన సాక్ష్యాలు మనీలాండరింగ్‌లో అతని ప్రమేయం ఉన్నట్లు కోర్టు పేర్కొంది.

WhatsApp Image 2023-12-21 at 9.14.39 PM Trending News

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చండి… -వంగా గీతా విశ్వనాథ్-

కాకినాడ జిల్లాలో ముఖ్యమైన మూడు రాష్ట్ర రహదారులు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రలయిన పంచారామక్షేత్రం,అష్టదశశక్తిపీఠo, గయాక్షేత్రం,దత్తక్షేత్రములను కలుపుతూ వర్తక వాణిజ్యపరంగా మూడు జిల్లాలను కలుపుతూ ప్రధానమైన ఈ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ మాత్యులు నితిన్ గట్కారికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి స్పందించి కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ సంబంధిత అధికారులకు ప్రతిపాదనలనకు సంబంధించి రిపోర్టు తయారు చేయవలసినదిగా ఆదేశాలిచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారత దేశ ప్రధాన […]

genone Exclusive

జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలి…

భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్యా నగర పాలక సంస్థ ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను పరిశీలిస్తోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. భరద్వాజ్ మాట్లాడుతూ… ఇన్ఫెక్షన్ లను తగ్గంచడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భయాందోళనలను నివారించడమే లక్ష్యంగా ఉందని తెలిపారు. దేశంలో కొత్తగా కనుగొనబడిన కోవిడ్ -19 వేరియంట్ గురించి ఆందోళనలన పడొద్దని చెప్పారు. వైరాలజీ, పల్మోనాలజీ, కమ్యూనిటీ హెల్త్‌ నిపుణులతో ఇటీవలి సంప్రదింపులను జరిపినట్టు చెప్పారు. ఏదైనా కొత్త […]