గుర్మీత్ రామ్ రహీమ్‌కు ఉపశమనం… జీవిత ఖైదును కొట్టివేసిన హైకోర్టు…
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ రంజిత్ సింగ్ హత్య కేసులో అభియోగాల నుండి మంగళవారం పంజాబ్, హర్యానా హైకోర్టు క్లియర్ చేశారు. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 2021లో సీ.బీ.ఐ. కోర్టు రామ్ రహీమ్, మరో నలుగురికి జీవిత ఖైదు విధించింది. రామ్ రహీం సీబీఐ కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాలు చేశారు. డేరాలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారం ఆరోపణలు మరియు వివాదాస్పద రామ్ […]
