b335f21d-0353-4de2-9252-9cda2c96a3e4 Crime

సోమర్లకోటలో పి.డి.ఎస్‌. బియ్యం వాహనం పట్టువేత…

కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంలో పి.డి.ఎస్‌. బియ్యంతో వెళ్ళుతుందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357 కేజీల పి.డి.ఎస్‌ బియ్యాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పి.డి.ఎస్‌. బియ్యంను తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం మండలములోని మెదర బస్తి గ్రామానికి చెందిన వాహన యజమాని ఎ. పవన్, […]