అన్మోల్ బిష్ణోయ్‌పై ఎల్.ఓ.సీ. జారీ చేయనున్న పోలీసులు…
బాంద్రాలోని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడిగా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అన్మోల్ బిష్ణోయ్‌పై బలమైన కేసును నిర్మించేందుకు ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, బీహార్, గుజరాత్, రాజస్థాన్ వంటి వివిధ ప్రాంతాలకు […]









