WhatsApp Image 2024-01-23 at 3.07.56 PM Crime

కాకినాడలో ఏ.సీ.బీ. దాడి…

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏ.సీ.బీ. అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైనేజీ డివిజన్ కార్యాలయంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పలివెల త్రిమూర్తులుకు రావాల్సిన పింఛన్ల బకాయి నిమిత్తం డ్రైనేజీ డివిజన్ ఈ.ఈ. కొడాలి ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామీలను అడిగారు. దానికి వారు 16 వేల రూపాయలు డిమాండ్ చేయడం చేశారు. దానితో ఆయన సంబందిత అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. […]

OIP (2) Crime

భర్తను హత్య చేసిన భర్త… కారణమిదే…???

పశ్చియ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని మధ్యంగ్రామ్ లో ఒక కుటుంబంలో భార్య, భర్తల మద్య ఆస్తి కోసం కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ తగాదాలు ఎక్కువ కావడంతో ఆగ్రాహానికి లోనయిన 55 సంవత్సరాల నూరుద్దీన్ మోండల్ తన భార్యను చంపి సంచిలో మూట కట్టి ఒక కలువలో విసిరేసాడు. దాని నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో స్తానిక పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడంలేదని ఫిర్యాదు చేసాడు. కాని […]

toe-tag-body Crime

అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఢీ కొట్టిన వాహనం…

సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మునిసిపల్ అవుట్ సోర్సింగ్ మిర్యాల రాజు(35) గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆయన విధ నిర్వహణలో భాగంగా పెద్దాపురంలో మోర్ మార్కెట్ ఎదురుగా రోడ్లు శుభ్రపరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో అతనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ… మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాపతు చేస్తునట్లు […]

e09f460ce9da087ec5ffc63f4b13e9c1 Crime

తెలంగాణ యువకులు అమెరికాలో మృతి…

అమెరికా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చేందిన ఇద్దుకు వ్యక్తులు ఆ దేశంలోని న్యూయార్క్ ప్రాంతంలో గుర్తుతెలియని రీతిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని ఆసుపత్రికి తరలించారు. మృతు చెందిన వారు తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేశ్ (22), ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్ (21) గా అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సమీప తట్టి తండ్రులు చెప్పారని అన్నారు. ఈ […]

divyapahujas1-1705149614 Crime

అనుమాన స్పదరీతిలో మాజీ మోడల్ మృతదేహం…

హర్యానా రాష్ట్రంలో ఇటీవల ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఒక కాలువలోని అనుమాన స్పదరీతిలో ఒక అమ్యాయి మృతదేహం లభ్యమయ్యింది. సమాచారం అందుకున్న గురుగ్రామ్ పోలీసులు ఘటణ స్తలానికి వెళ్లారు. అక్కడ లభ్యమయి శవాన్ని పరిశీలించి మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి దివ్య పహుజా పోలీసులు నిర్ధారించారు. విచారణలో ఇద్దరు వ్యక్తులు గురుగ్రామ్ హోటల్లో కొన్ని రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్లు ఆరోపించారు.

WhatsApp Image 2023-12-30 at 1.06.33 PM Crime

నేర పరశోదనలో పురోగతి … -ఎస్పీ శ్రీధర్‌-

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి కార్యాలయంలో మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీధర్‌ మాట్లాడుతూ గతం లో కంటే 6,696 ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యాయని, దిశ యాప్ ద్వారా 148 పిర్యాదుల్లో 16 ఎఫ్ ఐ ఆర్ నమోదు కాగా వాటిలో 131 పరిష్కారం జరిగింది. 86,480 దిశ యాప్ రిజిస్ట్రేషన్ లు ప్రజలచే చేయించడం జరిగిందన్నారు. అలాగే వాట్సాప్ పిర్యాదులు, డయాల్ 100, చాట్ బాట్, స్పందన, జెకేసి నమోదు అయిన […]

gudumba making youtube grab Viral

సారాయి కేసులో ముద్దాయికి రూ.25 వేలు జరిమానా…

సారాయి కేసులో ఒక ముద్దాయి నుండి రూ. 25వేలు జరిమానా వసూలు చేసి ప్రభుత్వంనకు జమచేసినట్లు ఎక్సైజ్ కాకినాడ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె రామమోహనరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన నాటు సారాయి వ్యాపారి నురుకుర్తి వెంకటలక్ష్మి అనేకమార్లు సారాయితో పట్టుబడగా, ఆమెను ఈ ఏడాది జూన్ 6వ తేదీన సామర్లకోట మండల తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయగా, ఆమె తన వ్యాపారం మానకుండా సెప్టెంబర్ 5న […]

WhatsApp Image 2023-12-23 at 6.42.37 PM Crime

చోరీ కేసులో నలుగురు అరెస్ట్…

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం మురమండలో ఇటీవల జరిగిన టాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను కడియం సీ.ఐ. తిలక్, ఎస్సై మహమ్మద్ హస్పక్ అరెస్టు చేసారు. వారి వద్ద నుండి కొంతమేర చోరీ సొత్తును స్వాధీనపరచుకున్నట్లు వారు తెలిపారు. వివరాలను ప్రకారం మురమండ గ్రామంలో ట్రాక్టర్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దీనిపై తన సిబ్బందితో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయగా, […]

IMG-20231223-WA0000 Crime

నేరాలు అదుపు చేయడంలో ప్రజలు సహకరించాలి …

పోలీసు సిబ్బంది తక్కువగా ఉండడం, పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ ఉండడం వల్ల నేరాలను, చోరీలను నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని సామర్లకోట స్టేషన్ సి.ఐ. సురేష్ అన్నారు. తమ ఇళ్లవద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పోలీసులకు సహయపడోచ్చని ఆయన అన్నారు. సామర్లకోట మండలం అయోధ్య రామపురంలో ఇటీవల జరిగిన వరుస చోరీలు నేపథ్యంలో చోరీలకు ఆనకట్ట వేయడానికి ప్రజల సహకారం కోరుతూ ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. సి.ఐ. మాట్లాడుతూ… స్టేషన్ పరిధిలో అవసరమైన […]

WhatsApp Image 2023-12-22 at 3.13.37 PM Crime

ఏసీబీ వలలో పడ్డ ఎలక్ట్రికల్ ఇంజనీర్…

రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏ.సీ.బీ. కు పట్టుబడ్డాడు. అడిషనల్ ఎస్పీ వివరాలు ప్రకారం… దుళ్ళ గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాసరావు తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణకు గ్రామంలో వ్యవసాయ భూమికి పంట పొలంలో బోర్ వేయడానికి విద్యుత్ అధికారులను ఆశ్రయించారు. ఎస్టిమేషన్, దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి సబ్ ఇంజనీర్ 70000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెలలు గడుస్తున్న ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రాజమండ్రి ఏ.సీ.బీ. […]