ganja-1-750x430 Crime

గంజాయి రవాణాలో ఇద్దురు అరెస్ట్…???

గంజాయి దొంగ రవాణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సుమారు 7 లక్షల 50 వేల రూపాయలు విలువగల 370 కేజీల గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జగ్గంపేట సి.ఐ. లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ… గంజాయి రవాణా చేస్తున్న హర్యానాకు చెందిన ఇబ్రహీం, జూన్డ్ అన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 370 కేజీల గంజాయి, […]

WhatsApp Image 2024-02-02 at 5.36.28 PM Crime

కిలాడి బ్యాంక్‌ మేనేజర్‌… కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం…

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు గుంజినట్లు పేర్కొన్నారు. గంగూరు బ్యాంకు మేనేజరుపై పెనమలూరు పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ […]

WhatsApp Image 2024-02-02 at 2.57.32 PM Crime

కర్నూలు పోలీసుల వాహానాల తనీఖీలు… 4 గురు అరెస్ట్…???

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు వాహానాల తనిఖీలు చేపట్టారు. క్రిష్ణగిరి మండలం, అమకతాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పై ఉన్న టోల్ ప్లాజా వద్ద కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల సమాచారంతో హైదరాబాదు నుండి కోయంబత్తూరు వెళుతున్న NL 01 M 2506 సురేష్ స్వామి అయ్యప్ప ప్రైవేట్ స్లీపర్, ఏ.సి. ట్రావెల్స్ బస్సు నందు నలుగురు నుండి బంగారం, వెండి […]

WhatsApp Image 2024-02-02 at 12.37.53 PM Crime

సెలవు పెట్టి మరీ ఈ రాష్ట్ర పోలీసులు గంజాయి సరఫరా…

హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూఅంద్ర ప్రదేశ్‌ కు చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏ.పీ.ఎస్.పీ. కి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల వాహనం నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

black-money_1820_110717064216 Crime

పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

నెల్లూరు జిల్లాలో భారీగా అక్రమ దారిలో తరలిస్తున్న నగదును పోలీసు స్వాధీనం చేసుకున్నారు. పై అధికారులు ఆదేశాలతో నెల్లూరు జాల్లాలో వాహనాల తనిఖీలు చేప్పట్టారు. అందులో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ దగ్గర రూ.1.44 కోట్లు దొంగ డబ్బును పట్టుకున్నారు. అదేవిదంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద రూ.4.38 కోట్లు, వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద రూ.1.4 కోట్లు నగదును పట్టుకొని సీస్ చేశారు. ఆ నగదును తరలిస్తున్న 15 మందిని అరెస్త్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

9 Crime

దొంగ సారతో వ్యక్తి అరెస్ట్… ???

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన యు. కొత్తపల్లి మండలం దొంగ సార కాస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో కోనపాపపేట జీడిమామిడి తోటల్లో నిర్వహించే సారా బట్టీలలో సారా తయారు చేస్తున్న వాసంశెట్టి సతీష్ అనే వ్యక్తిని పట్టుకొని దాదాపు 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు కొత్తపల్లి ఎస్.ఐ. స్వామినాయుడు తెలిపారు.

WhatsApp Image 2024-01-31 at 12.34.28 PM Crime

మంద్యం తరలిస్తున్న 5 మంది అరెస్ట్…

నిఘా వర్గాల సమాచారంతో అక్రమ మద్యం పై కడప జిల్లా పోలీసుల మెరుపు దాడులు చేశారు. గోవా నుంచి మద్యం మినీ లారిలో పెద్ద ఎత్తున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు జమ్మలమడుగు – మైదుకూరు బైపాస్ లో వాహనాల తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా అక్రమ మద్యం తరలిస్తున్న 5 మంది నిందితులు ఒక మినీ లారీని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెళ్లడించారు. ఆ లారీలో దాదాపు 1252 బాటిల్ లు […]

WhatsApp Image 2024-01-30 at 5.02.33 PM Crime

అక్రమ మద్యం ఆటో పట్టువేత… వ్యక్తి అరెస్టు..

దొంగ మద్యం రవాణ చేస్తున్నారనే సమాచారంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ డివిజనల్ టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ కాకినాడ జగన్నాధపురంలో వాహనాలను తనిఖీలు చేసారు. ఆ తనిఖీలలో యానం నుండి కాకినాడకు వస్తున్న ఒక ఆటోలో 650 మిల్లీ లీటర్లు గల 120 బీర్ బాటిల్స్, 750 మిల్లి లీటర్లు గల 10 మద్యం బాటిల్స్, 375 మిల్లీ లీటర్లు గల 44 మద్యం బాటిల్స్ మొత్తం 174 మద్యం బీర్ […]

WhatsApp Image 2024-01-28 at 8.44.00 PM Crime

హరి హర క్షేత్రం లో దొంగల బీభాత్సం….

సామర్లకోట పట్టణంలోని అయిదు తూముల వద్దగల రైల్వే ట్రాక్ గోదావరి కాలువ వద్ద హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు బీభాత్సం సృష్టించారు. నలుగురు వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి ప్రధానాలయం తాళాలు పగులగొట్టి అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో వెళ్లారు. అమ్మవారికి నకిలీ నగలు ధరించడంతో అవి నకిలీవని వదిలిపెట్టి వెళ్లారు. అనంతరం హుండీలను బయటకు తెచ్చి వాటిని పగులగొట్టారు. అయితే ఇటీవలే హుండీలు ఖాళీ చెయ్యడంతో […]

WhatsApp Image 2024-01-26 at 2.25.50 PM Crime

వేలేరుపాడులో అక్రమ మద్యం…

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్టుకూరు గ్రామంలో అక్రమముగా నిల్వ మద్యాన్ని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ముత్తుబోయిన రాంబాబు, తండ్రి నరసింహులు అనే వ్యక్తులు నుంచి మన్సంహౌజ్ 144 బాటిల్స్, ఓఏబి 130 బాటిల్స్, 371 నాకౌట్ బీర్లు ను స్వాధీనం చేసుకున్నట్లు సీ.ఐ. శ్రీనివాసరావు తెలిపారు. వారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి గ్రామం లో గల సమ్మక్క సారక్క బ్రాందీ షాపు నందు మద్యం కొనుగోలు […]