BB1id32P Crime

అనుమానస్పద రీతిలో మలయాళ చిత్ర నిర్మాత ప్రకాష్ శవం…

అనుమానస్పద రీతిలో మలయాళ చిత్ర నిర్మాత ప్రకాష్ కొలేరి వాయనాడ్‌లోని తన ఇంట్లో శవమై కనిపించారు. ప్రకాష్ కొలేరి 1987లో మిజియితలిల్ కన్నీరుమయి చిత్రానికి దర్శకత్వం వహించి పరిశ్రమలోకి ప్రవేశించారు. మంగళవారం కేరళలోని వాయనాడ్ జిల్లాలోని తన ఇంటిలో శవమై కనిపించారు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని విచారణకు తరలించారు. కొలేరి తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడని, రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల స్థానికులకు, బంధువులకు అనుమానం వచ్చిందని పోలీసులు విచారణలో […]

WhatsApp Image 2024-02-12 at 4.25.49 PM Viral

బ్యాంక్ రోబరీ పై సామర్లకోట పట్టణంలో దర్యాప్తు…!!!

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలోని స్టేట్ బ్యాంకులో ఈ నెల 7వ తేదీన జరిగిన బ్యాంకు చోరీ కుంభకోణంలో అనుమానితులు జాడపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వరకూ సామర్లకోట పట్టణంలో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ట్రైనింగ్ డిఎస్పి సాయి ఈశ్వర్, యశ్వంత్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు నిర్వహించారు. సామర్లకోట-పిఠాపురం రోడ్డు లోని మసీదుల సమీపంలో ముస్లిం ఏరియాలో ఐదుగురు వ్యక్తులు ఒక రూమును అద్దెకు తీసుకుని బ్యాంకు దోపిడీకి ప్రణాళిక రచించిన వారిలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం […]

WhatsApp Image 2024-02-12 at 1.37.13 PM Crime

మొబైల్ చోరీలపై నిఘా… ఇద్దరు అరెస్ట్… !!!

రైల్వే స్టేషన్ లలో చోరీలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు పలు రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న శ్రీను, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేసి వారినుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను, నగదును స్వాధీనం చేసుకున్నామని జీ.ఆర్.పీ. ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ వెళ్లడించారు. ప్రయాణికులనుంచి దొంగతనం చేసిన 9 ఫోన్లను, 2 లక్షల విలువచేసే నగదు […]

OIP (21) Crime

అంతర్రాష్ట్ర రోబరీల పార్థి గేంగ్ పట్టువేత…!!!

కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రాలలో ఉన్న పెట్రోల్ బంకుల్లో రోబరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగ్ ను అనంతపూరం జిల్లాకు చెందిన పోలీసులు పట్టుకున్నట్లు వెళ్లడించారు. ఐదుగురు పార్టీ గ్యాంగ్ సభ్యులను, ముగ్గురు రిసీవర్లను అరెస్ట్ తీసుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రూ. 3.50 లక్షల నగదు, రెండు లారీలు, 2 చేతి పంపులు,100 మీటర్ల పైపు, 50 ఖాళీ డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసునున్నామని అధికారులు తెలిపారు. వీటి విలువ మొత్తం రూ. […]

BB1i81F4 Viral

యూ.పీ. లో మోసపోయిన మహిళా పోలీస్… బయటపడ్డ నిజం…!!!

ఉత్తరప్రదేశ్‌లో మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారిణి ని ఐ.ఆర్‌.ఎస్. అధికారిగా నటించి మోసంచేసి పెళ్లి చేసుకొని లక్షల రూపాయల మేర దోచుకున్నాడు. 2012-బ్యాచ్ ఐ.పీ.ఎస్. అధికారిణి అయిన శ్రేష్ఠ ఠాకూర్ 2018లో మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయమైన రోహిత్ రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తన పదునైన పోలీస్ నైపుణ్యంతో రోహిత్ రాజ్ రాంచీలో డిప్యూటీ కమిషనర్‌గా 2008-బ్యాచ్ ఐ.ఆర్‌.ఎస్.అధికారి అని తెలుసుకుంది. ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత […]

rapegood_0 Crime

రాజస్తాన్ లో మహిళలపై అత్యాచారం…!!!

రాజస్తాన్ రాష్ట్రంలో అమ్మాయిలపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… రాజస్తాన్ లో సిరోలి గ్రమానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చేప్పి 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందు వారికి అశ్రయం కల్పించి నమ్మించి ఆహారంలో మత్తు మందును కలిపి స్పృహలో లేని సమయంచ చూసి వారిని అత్యాచారం చేసారు. అత్యాచారానికి గురయిన వారు పోలీసులను అశ్రయించడంతో ఈ ఘటన బయటకు […]

Kodi-Kathi-Srinu1707378195 Exclusive

కోడి కత్తి శ్రీనుకి బైల్ మంజూర్….

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు బెయిల్‌ పట్ల ఆర్.పి.ఐ. (అంబెడ్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేసారు. జగన్ ను కోడి కత్తితో పొడిచినందుకు జైలు పాలయిన శ్రీను ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నారు. ఇటీవల హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అతని తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, దళిత సంఘలు, రాజకీయ పార్టీలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా […]

WhatsApp Image 2024-02-08 at 7.32.52 PM Crime

ప్రత్తిపాడు ఎస్.బీ.ఐ. బేంక్ లో చోరీ…

కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగింది. మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంక్ ఓపెన్ చేసే క్రమంలో దొంగతనం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచార అందించారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ సతీష్కు మార్, పెద్దాపురం డిఎస్పి లతాకుమారితో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, బృందాలు పరిశీలించారు. […]

WhatsApp Image 2024-02-08 at 3.59.48 PM Crime

5,450 కేజీల పి.డి.ఎస్‌ బియ్యం సీజ్…???

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట గ్రామం మండల పరిధిలో పి.డి.ఎస్‌ (రేషన్ బియ్యం) తో వెళ్ళుతున్న రెండు వాహనములను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. అందులో ఒక వాహనం నెం. AP39 UD 5453 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సదరు వాహనం నందు 56 బస్తాలలో సుమారు 2800 కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు. పెద్దాపురం మండలం గొరుంట్ల గ్రామమునకు చెందిన శ్రీ బావిశెట్టి కనకరాజు, […]

WhatsApp Image 2024-02-07 at 8.19.21 PM Crime

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు స్వాధీనం…!!!

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులు బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న బజాజ్ మాక్సిమా ఆటో  నెం. AP39 V 9391 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఆ […]