కాకినాడ జిల్లాలో ఘోరం… దళిత యువకుడిపై దాడి…
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవములో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన చాపల అజయ్ కుమార్, కాపు కులానికి చెందిన చక్ర లక్ష్మి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆగస్టు ఒకటి సాయంత్రం 6 గంటల సమయంలో చక్ర లక్ష్మీ కాలేజీ అయిపోయిన తర్వాత అజయ్ కుమార్ తో కలిసి బయటికి వెళ్లింది. అయితే రెండో తారీకు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చక్ర లక్ష్మిని ఒప్పించి, వారి ఇంటి వద్ద దింపాడు. తనతో రాత్రంతా ఇంటికి […]









