WhatsApp Image 2023-10-17 at 5.33.24 PM Political

మెరుగైన వైద్య సేవలకే జగనన్న ఆరోగ్య సురక్ష – కమిషనర్ నాగ నరసింహారావు-

ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక సీతారామనగర్ యూ పి హెచ్ సి ఆవరణలో  జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని కమిషనర్ సందర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ఎంతమంది శిబిరానికి వచ్చారు ? ఎంతమందికి వైద్య సేవలు అందించారు ? వంటి అంశాలను ఆరా తీశారు. నాలుగో […]