R (1) Viral

ఇండోనేషియాలోని ఘోల ప్రమదం చోటుచేసుకుంది…

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని నికెల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొలిమిలో మరమ్మత్తు పని చేస్తున్నప్పుడు మండే ద్రవం సమీపంలోని ఆక్సిజన్ ట్యాంకులు ఉండడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమదంలో కనీసం 13 మంది కార్మికులు మరణించాగా డజన్ల కొద్దీ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఎనిమిది మంది ఇండోనేషియా, ఐదుగురు చైనీస్ కార్మికులలుగా గుర్తించారు. ఈ ఘటనలు చైనీస్ కంపెనీలు సౌకర్యాల భద్రతపై ఆందోళన పెంచాయి.

గడచిన 24 గంటల్లో 15 భూకంపాలు…

గత 24 గంటల్లో భారత్‌లో చిన్న, మధ్యస్థ, తీవ్రత కలిగిన సుమారు 15 భూకంపాలు సంభవించాయని యు.ఎస్.జీ.ఎస్. తెలిపింది.అందులో ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌లో సంభవించింనట్లు వెళ్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం డిసెంబర్ 18న కార్గిల్‌లోని పదమ్‌లో 6.2 మైళ్ల లోతులో 5.1 తీవ్రతతో సంభవించిన భూకంపం అత్యంత బలమైందని తెలిపింది. మంగళవారం ఉదయం 11:28 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో అతి చిన్న 1.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోవైపు చైనాలోని […]