బీ.ఎస్.పీ. చీఫ్ హత్య కేసులో 8 మంది అనుమానితుల అరెస్ట్…
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు సంబంధించి ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ శనివారం నివేదించింది. కే. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను శుక్రవారం చెన్నైలోని అతని ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా నరికి చంపారు. చెన్నై కార్పోరేషన్ మాజీ కౌన్సిలర్ అయిన ఆర్మ్‌స్ట్రాంగ్‌పై పెరంబూర్‌లోని అతని ఇంటి సమీపంలో ముఠా దాడి చేయడంతో తీవ్రగాయాలుపాలయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు […]








