one-solder-martyred-in-an-encounter-with-naxalites-in-chhattisgarh_730X365 Crime

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడి… ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి…

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో ఆదివారం నక్సలైట్లు అమర్చిన ఐ.ఈ.డీ. పేలుడులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సి.ఆర్‌.పి.ఎఫ్. కి చెందిన ఇద్దరు జవాన్లు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సిల్గర్, టేకులగూడెం మధ్య సుక్మా జిల్లాలోని జాగర్‌గుండ పీ.ఎస్. పరిధిలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు జవాన్ల మృతదేహాలను తెప్పించామని, సోదాలు కొనసాగుతున్నాయని అదనపు ఎస్పీ ఆకాశ్‌రావు తెలిపారు. మరణించిన భద్రతా సిబ్బంది కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ కోబ్రా 201 బెటాలియన్‌కు […]

fire_news_6049526_835x547-m Viral

ఛత్తీస్‌గడ్ లో మందుగుండు కర్మాగారంలో ప్రేలుడు… 12 మంది మృతి…

శనివారం ఛత్తీస్‌గడ్ లోని బెమెటారా జిల్లాలోని ఒక మందుగుండు కర్మాగారంలో పేటుడు సంభవించింది. ఆ ప్రమాదంలో పన్నెండు మంది చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. బెర్లా బ్లాక్‌లోని బోరాసి గ్రామంలోని స్పెషల్ బ్లాస్ట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. చాలా మంది వ్యక్తులు శిధిలాల క్రింద చిక్కుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం పేలుడుపై మెజిస్టీరియల్ విచారణను ఆదేశించింది. ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి దర్యాప్తును ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒకొక్కరికి […]