81896521 Viral

బీజాపూర్‌లో మావోయిస్టులు దాడిలో ఇద్దరు జవాన్లు మృతి…

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి మావోయిస్టులు జరిపిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ఐ.ఈ.డీ. దాడిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ కి చెందిన ఇద్దరు సిబ్బంది మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్-సుక్మా-దంతెవాడ జిల్లాల ట్రై జంక్షన్‌లోని అడవుల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ముగించుకుని భద్రతా సిబ్బంది సంయుక్త బృందం తిరిగి వస్తుండగా టార్రెమ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు. మంగళవారం ప్రారంభమైన ఆపరేషన్‌లో STF, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు […]